English Verbs |
Telugu Verbs |
I can accept that |
nenu danini angeekarinchagalanu – నేను దానిని అంగీకరించగలను |
she added it |
ame danni cherchindi – ఆమె దాన్ని చేర్చింది |
we admit it |
danni(memu) oppukuntamu – దాన్ని(మేము) ఒప్పుకుంటాము |
they advised him |
varu ataniki salaha ichharu – వారు అతనికి సలహా ఇచ్చారు |
I can agree with that |
danni(nenu) oppukogalanu – దాన్ని(నేను) ఒప్పుకోగలను |
I can apologize |
kshamapana vedukogalanu – క్షమాపణ వేడుకోగలను |
she can ask him |
nenu atanni adagagalanu – నేను అతన్ని అడగగలను |
we attack them |
memu vaarimeeda dadichestamu – మేము వారిమీద దాడిచేస్తాము |
they avoid her |
varu aamenu tappinchu kuntaru – వారు ఆమెను తప్పించు కుంటారు |
she is like him |
ame atanilaga unnadi – ఆమె అతనిలాగ ఉన్నది |
we borrowed money |
memu apputeesukunnam – మేము అప్పుతీసుకున్నాం |
they breathe air |
varu galini peelchagalaru – వారు గాలిని పీల్చగలరు |
I can build that |
nenu danni kattagalanu – నేను దాన్ని కట్టగలను |
we calculate it |
memu danniganistam – మేము దాన్నిగణిస్తాం |
she chooses him |
ame atanini yennukuntundi – ఆమె అతనిని యెన్నుకుంటుంది |
I can compare that |
nenu danni saripolchagalanu – నేను దాన్ని సరిపోల్చగలను |
they disappeared quickly |
varu tvaraga mayamainaru – వారు త్వరగా మాయమైనారు |
he eats a lot |
atanu chala tintadu – అతను చాలా తింటాడు |
he escaped that |
atadu dannitappinchukunnadu – అతడు దాన్నితప్పించుకున్నాడు |
she feels that too |
ame danni anuvhavistundi – ఆమె దాన్ని అనువ్హవిస్తుంది |
I can follow you |
nenu mimmalni anusrinchagalanu – నేను మిమ్మల్ని ఆనుసరించగలను |
she forgot me |
ame nannu marichindi – ఆమె నన్ను మరిచింది |
we greeted them |
memu vaariki namaskarinchamu – మేము వారికి నమస్కరించాము |
I can hear it |
ne danni vivagalanu – నే దాన్ని వివగలను |
I know him |
naku atanu telusu – నాకు అతను తెలుసు |
we made it yesterday |
memu danni ninnacheshamu – మేము దాన్ని నిన్నచేశాము |
they met him |
varu atanni kalishadu – వారు అతన్ని కలిశాడు |
we received that |
memu danni pondaamu – మేము దాన్ని పొందాము |
we understand that |
danni artham chesukunnam – దాన్ని అర్థం చేసుకున్నాం |
I can wear it |
ne danni dharinchagalanu – నే దాన్ని ధరించగలను |
I watched it |
nenu danni choochanu – నేను దాన్ని చూచాను |
No comments yet.