English Questions |
Telugu Questions |
Questions |
prashnalu – ప్రశ్నలు |
how? |
etla? – ఎట్లా? |
what? |
yemi,edi?yevi? – ఏమి,ఏది?ఏవి? |
who? |
evaru? – ఎవరు? |
why? |
yenduku – ఎందుకు |
where? |
yekkada? – ఎక్కడ? |
List of Questions in Telugu – తెలుగు ప్రశ్నల పట్టిక
English Questions |
Telugu Questions |
where is he? |
vadu,atadu yekkada – వాడు,అతడు ఎక్కడ? |
what is this? |
idemiti? – ఇదేమిటి? |
why are you sad? |
neevenduku vicharamga unnavu? – నీవేందుకు విచారంగా ఉన్నావు? మీరెందుకు విచారంగా ఉన్నారు? |
how do you want to pay? |
meeru yela chellinchalanukuntunnaru? – మీరు ఎలా చెల్లించాలనుకుంటున్నారు? |
can I come? |
nenu ravachha? – నేను రావచ్చా? |
is he sleeping? |
atanu nidra potunnada? – అతను నిద్ర పోతున్నాడా? |
do you know me? |
meeku nenu telusa? – మీకు నేను తెలుసా? |
do you have my book? |
naapustakam nee(mee) daggara- నాపుస్తకం నీ(మీ) దగ్గర |
how big is it? |
unnada? – ఉన్నదా? |
can I help you? |
meeku na sahayam kavala? – మీకు నా సహాయం కావాలా? |
can you help me? |
meeru naku sahaya padagalara? – మీరు నాకు సహాయ పడగలరా? |
do you speak English? |
meeru aanglamulo matladagalara? – మీరు ఆంగ్లములో మాట్లాడగలరా? |
how far is this? |
idi yentadooram? – ఇది ఎంతదూరం? |
what time is it? |
taimenta? – టైమెంత? |
how much is this? |
identa? – ఇదెంత? |
what is your name? |
mee(nee)paeremi? – మీ(నీ)పేరేమి? |
where do you live? |
meeru(neevu) yekkaduntavu? – మీరు(నీవు) ఎక్కడూంటావు? |
No comments yet.