English Prepositions | Telugu Prepositions |
---|---|
Prepositions | pratyayamulu – ప్రత్యయములు |
inside the house | inti lopala – ఇంటి లోపల |
outside the car | kaaru bayata – కారు బయట |
with me | na to – నా తో |
without him | atadu lekunda – అతడు లేకుండా |
under the table | mejakrinda – మేజాక్రింద |
after tomorrow | repati taruvatha – రేపటి తరువాత |
before sunset | soorya astamayaniki mundhu – సూర్య అస్తమయానికి ముందు |
but I’m busy | kani nenu pani ottidilo unnanu – కాని నేను పని ఒత్తిడిలో ఉన్నాను |
List of Prepositions in Telugu – తెలుగు ప్రత్యయములు పట్టిక
English Prepositions | Telugu Prepositions |
---|---|
about | gurinchi – గురించి |
above | paina – పైన |
across | dati,addamgaa – దాటి,అడ్డంగా |
after | taruvatha – తరువాత |
against | edurugaa – ఎదురుగా |
among | madhyalo – మధ్యలో |
around | chuttoo – చుట్టూ |
as | alaga – అలాగ |
at | vadda – వద్ద |
before | mundhu – ముందు |
behind | venauka – వెనుక |
below | krindha – క్రింద |
beneath | krindha – క్రింద |
beside | prakkana – ప్రక్కన |
between | madhyalo- మధ్యలో |
beyond | paina – పైన |
but | kani – కాని |
by | che,cheta,daggara – చే,చేత,దగ్గర |
despite | aaina,undi – అఐనా,ఉండీ |
down | krindha- క్రింద |
during | ala – అలా |
except | tappa – తప్ప |
for | kroraku – కొరకు |
from | nunchi – నుంచి |
in | lo, lopala – లో, లోపల |
inside | lopalipakka – లోపలిపక్క |
into | lo, laopalaki – లో, లోపలకి |
near | daggara – దగ్గర |
next | taruvatha – తరువాత |
of | yaokka – యొక్క |
on | meedi – మీది |
opposite | edurugaa – ఎదురుగా |
outside | bayativaipu – బయటివైపు |
over | paina,minchi – పైన,మించి |
round | chutti – చుట్టి |
since | nunchi – నుంచి |
than | kante – కంటె |
through | gunda,dwara – గుండా,ద్వార |
till | varaku – వరకు |
to | ku – కు |
toward | vaipu – వైపు |
under | krindha – క్రింద |
until | antavaraku – అంతవరకు |
with | to – తో |
within | lo, lopala – లో, లోపల |
two words | rendu matalu – రెండు మాటలు |
according to | prakaaram – ప్రకారం |
because of | anduvalana – అందువలన |
due to | kaaranamga – కారణంగా |
far from | chaalaadooram,jraragani – చాలాదూరం, జరగని |
inside of | lopala,lopali – లోపల,లోపలి |
near to | daggara, sameepamlo – దగ్గర,సమీపంలో |
as far as | veelainamtavaraku – వీలైనంతవరకు |
as well as | adikooda,danimadire – అదికూడ,దానిమాదిరె |
in front of | munduga – ముందుగ |
in spite of | aainakooda – అఐనాకూడా |
on behalf of | Tarapuna – తరఫున |
this | idi – ఇది |
that | adi – అది |
these | ivi – ఇవి |
those | avi – అవి |
No comments yet.