Telugu Plurals (తెలుగు బహువచనములు)

English Plural Telugu Plural
Plural bahuvachanam – బహువచనం
my book naapustakam – నాపుస్తకం
my books napustakalu – నాపుస్తకాలు
our daughter makooturu – మాకూతురు
our daughters makootullu – మాకూతుళ్ళు
I’m cold naku chaliga undi – నాకు చలిగా ఉంది
we’re cold maku chaliga undi – మాకు చలిగా ఉంది

 
List of Plurals in Telugu – తెలుగు బహువచనాల పట్టిక

English Plural Telugu Plural
bird pakshi – పక్షి
birds pakshulu – పక్షులు
bull yeddu – ఎద్దు
bulls yeddulu,yedlu – ఎద్దులు,ఎడ్లు
cow aavu – ఆవు
cows aavulu – ఆవులు
deer ledi – లేడి
many deer chala lellu – చాలా లేళ్ళు
dog kukka – కుక్క
dogs kukkalu – కుక్కలు
giraffe jiraafi – జిరాఫీ
giraffes jiraafeelu – జిరాఫీలు
goat meka – మేక
goats mekalu – మేకలు
horse gurram – గుర్రం
horses gurralu – గుర్రాలు
monkey koti – కోతి
monkeys kotulu – కోతులు
rabbit kundelu – కుందేలు
rabbits kundellu – కుందేళ్ళు
tiger puli – పులి
tigers pululu – పులులు
wolf todelu – తోడేలు
wolves todellu – తోడేళ్ళు

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.