English Adjectives | Telugu Adjectives |
---|---|
adjectives | visheshanamulu – విశేషణములు |
a green tree | oka akupachhati chettu – ఒక ఆకుపచ్చటి చెట్టు |
a tall building | oka podaugaati kattadam – ఒక పొడుగాటి కట్టడం |
a very old man | oka chaalamusali manishi – ఒక చాలాముసలి మనిషి |
the old red house | oka paatha yerrati illu – ఒకపాత ఎర్రటి ఇల్లు |
a very nice friend | oka chaalamanchi snehithudu – ఒక చాలామంచి స్నేహితుడు |
List of Adjectives in Telugu – తెలుగు విశేషణముల పట్టిక
English Adjectives | Telugu Adjectives |
---|---|
Colors | Rangulu – రంగులు |
Black | Nalupu – నలుపు |
Brown | Godhumarangu – గోధుమరంగు |
Blue | Neelam – నీలం |
Gray | Boodidarangu – బూడిదరంగు |
Green | Aakupachcha – ఆకుపచ్చ |
Orange | Naaringarangu – నారింజరంగు |
Size | Kolathalu,Parimanamulu – కొలతలు,పరిమాణములు |
Big | Peddha – పెద్ద |
Deep | Lothu – లోతు |
Long | Podugu – పొడుగు |
Short | Potti – పొట్టి |
Small | Chinnadi – చిన్నది |
Tall | Peddadi – పొడుగు |
Thick | Mandamaina – మందమైన |
Thin | Paluchanaina – పలుచని |
Wide | Vedalpu – వెడల్పు |
Shapes | Aakaralu – ఆకారాలు |
Circular | Gundrani – గుండ్రని |
Straight | Sooti, Saralamaina – సూటి,సరళమైన |
Square | Chaturasram – చతురస్రం |
Trianglular | Mukkonam – ముక్కోణం |
Tastes | Ruchulu – రుచులు |
Bitter | Chedu – చేదు |
Fresh | Kotta – కొత్త |
Salty | Uppani – ఉప్పని |
Sour | Pullani – పుల్లని |
Spicy | Kaaram – కారం |
Sweet | Teeyani – తీయని |
Qualities | Gunaalu – గుణాలు |
Bad | Chedda – చెడ్ద |
Clean | Shubramaina – శుభ్రమైన |
Dark | Cheekati, Nalupu – చీకటి,నలుపు |
Difficult | Kashtam – కష్టం |
Dirty | Murikidi – మురికిది |
Easy | Telikaina – తేలికైన |
Expensive | Khareedaina – ఖరీదైన |
Good | Manchi – మంచి |
Hard | Gatti – గట్టి |
Heavy | Baruvaina – బరువైన |
Local | Stanikam – స్థానికం |
Powerful | Saktivantamaina – శక్తివంతమైన |
Quiet | Saantamaina – శాంతమైన |
Correct | Saraina – సరైన |
Slow | Mellani – మెల్లని |
Soft | Mettani – మెత్తని |
Week | Balaheenamaina – బలహీనమైన |
Wrong | Tappu – తప్పు |
Young | Chinnavayasu – చిన్నవయసు |
Few | Koddi – కొద్ది |
Many | Chaala – చాలా |
Part | Bhagam – భాగం |
Some | Konni – కొన్ని |
Whole | Mottam – మొత్తం |
No comments yet.