English Negation |
Telugu Negation |
Negation |
ledanatam – లేదనటం |
he is not here |
atanu akkdada ledu – అతను అక్క్డడ లేడు |
that is not my book |
adi na pustakam kadu – అది నా పుస్తకం కాదు |
do not enter |
praveshinchaku – ప్రవేశించకు |
List of Negation in Telugu
English Negation |
Telugu Negation |
I don’t speak |
nenu matladanu – నేను మాట్లాడను |
I don’t write |
nenu vrayanu – నేను వ్రాయను |
I don’t give |
nenu ivvanu – నేను ఇవ్వను |
he doesn’t write/strong> |
atanu vrayadu – అతను వ్రాయడు |
he doesn’t speak |
atanu matlaadadu – అతను మాట్లాడడు |
he doesn’t write |
atanu vrayadu – అతను వ్రాయడు |
he doesn’t take |
atanu teesukodu – అతను తీసుకోడు |
we don’t speak |
memu matladamu – మేము మాట్లాడము |
we don’t write |
memu vrayamu – మేము వ్రాయము |
we don’t give |
memu ivvamu – మేము ఇవ్వము |
we don’t take |
memu teesukomu – మేము తీసుకోము |
No comments yet.